రాష్ట్రీయం

కట్టుబాట్లతో వెనుకబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 10: ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ సంపాదకురాలు స్మితా ప్రకాష్ మాట్లాడుతూ జర్నలిజంలో తన అనుభవాలను వివరించారు. రాజకీయ, ఆర్థిక అసమానతలతో పాటు సాంఘిక కట్టుబాట్ల వల్లనే మహిళలు వెనుకబడుతున్నారన్నారు. కుటుంబ వ్యవస్థ, బాల్య వివాహాలు, మహిళలను వంటగదికే పరిమితం చేశాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో యువతులు అవకాశాలను, ఉన్నత విద్యను అందిపుచ్చుకోవాలని సామూహిక స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. అత్యాచారాలు, అనుకోని దుర్ఘటనలు జరిగినపుడే చర్చలు జరుగుతున్నాయని, కుటుంబ, సామాజిక పరంగా ఎదురవుతున్న వేధింపులు ఎవరికి పట్టకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.