రాష్ట్రీయం

శశికళకే నా మద్దతు: విజయశాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: అన్నాడిఎంకె నాయకురాలు, ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న శశికళకు సినీ నటి, మాజీ ఎంపి విజయశాంతి మద్దతు ప్రకటించారు. తమిళనాడు సిఎం పదవి కోసం పన్నీర్ సెల్వం, శశికళ పోటీ పడుతున్నారు. అన్నాడిఎంకెలో నెలకొన్న సంక్షోభం పట్ల విజయశాంతి బాధను వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం త్వరలో సమసిపోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.