రాష్ట్రీయం

సిఎస్‌ఐఆర్ నోటిఫికేషన్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి యూనిట్ యుజిసి నెట్ పరీక్ష నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్ధులకు జూనియర్ రీసెర్చి ఫెలోషిప్ అందిస్తారు. అదే విధంగా లెక్చరర్లుగా నియమితులయ్యేందుకు నెట్‌కు అర్హత ఇస్తారు. పరీక్ష రాసేందుకు ఎమ్మెస్సీ, బిఎస్సీ, బిఇ, బిటెక్ లేదా బి ఫార్మసీ, ఎంబిబిఎస్ ఉత్తీర్ణులైన వారు కనీసం 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మార్చి 8లోగా సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష మాత్రం జూన్ 18న జరుగుతుంది.