రాష్ట్రీయం

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయాలు చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల అభిప్రాయాలు చెప్పాలని హైదరాబాద్ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. మాదిగ హక్కుల పరిరక్షణ సేవా సమితి, మాదిగ రిజర్వేషన్ సాధన సమితి దాఖలు చేసిన పిటీషన్‌పై జస్టిస్ రామలింగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు.