రాష్ట్రీయం

విద్యుత్ కాంతులతో రాజన్న దేవాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలన్నీ పండగ శోభ సంతరించుకున్నాయి. తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన వేములవాడ రాజన్న దేవాలయం ఇలా విద్యుత్ కాంతులతో దేదీప్యమానమైంది.