రాష్ట్రీయం

అసెంబ్లీ కార్యాలయం రేపే ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 25: హైదరాబాద్ నుంచి అసెంబ్లీ కార్యాలయాన్ని వెలగపూడికి పూర్తి స్థాయిలో తరలించిన నేపథ్యంలో ఈ నెల 27 నుంచి అక్కడ కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు ఇప్పటివరకూ హైదరాబాద్‌లో పనిచేస్తున్న సిబ్బంది అమరావతికి తరలివస్తున్నారు. అసెంబ్లీ కార్యాలయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఛాంబర్లు కూడా సోమవారం ప్రారంభం కానున్నాయి.

చిత్రాలు..సమావేశాలకు సిద్ధమవుతున్న అసెంబ్లీ భవనం.
* కింది చిత్రంలో లోపలి భాగం