రాష్ట్రీయం

ఎండోమెంట్స్‌లో గెజిటెడ్‌లకు ప్రమోషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: రాష్ట్ర దేవాదాయ శాఖలో సెకండ్ లెవల్ గెజిటెడ్ పోస్టులను ప్రమోషన్లపై భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. ఎండోమెంట్స్ కమిషనర్ ఈ కమిటీకి మెంబర్-కన్వీనర్‌గా ఉంటారు. వాణిజ్య శాఖ కమిషనర్, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖకు చెందిన సెక్రటరీ (అడిషనల్ సెక్రటరీ లేదా అంతకు తక్కువ హోదా కలిగిన) సభ్యులుగా ఉంటారు.