రాష్ట్రీయం

కొచువెలి-గౌహతి మధ్య ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని కొచువెలి-గౌహతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి తెలిపారు. విజయవాడ మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు ఈనె 16, 23 తేదీల్లో, మే 7,14,21,28 తేదీల్లో జూన్ 3,11,16,25 తేదీల్లో నడుస్తాయని తెలిపారు. గౌహతి-కొచువెలి ప్రత్యేక రైలు ఈనెల 19, 26 తేదీల్లో, మే 3,10,17,24,31 తేదీల్లో నడుస్తుందని, కొల్లం, కాయంకులం, చెంగనూరు, తిరువల్ల, ఎర్నాకులం, సాలెం, ఆలువ, త్రిసూర్, పలకాడ్, పొదనూర్, తిరుపూర్, అరక్కోణం, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, న్యూగుంటూర్ విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస తదితర స్టేషన్లలో ఆగుతుందని ఆయన వివరించారు.