రాష్ట్రీయం

సికిందరాబాద్-్భద్రాచలం మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే సికిందరాబాద్-్భద్రాచలం రోడ్డు మధ్య రెండు జన్‌సాధారణ్ రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగాం, ఘనపూర్, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ స్టేషన్లలో ఆగుతాయని, 14 కోచ్‌లతో కూడిన ఈ రైళ్లు 12 జనరల్ సెకండ్ క్లాస్, 2 సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ కోచ్ ఉంటుందని ఆయన వివరించారు.