రాష్ట్రీయం

మార్కెట్‌లోకి సరికొత్త మోటొరోలా, వివో స్మార్ట్ఫోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 4: మోటొరోలా, వివో సంస్థలు.. మంగళవారం మార్కెట్‌కు సరికొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేశాయి. 11,999 రూపాయల ధరతో మోటో జి5ని మోటొరోలా తీసుకురాగా, వి5 ప్లస్ లిమిటెడ్ ఎడిషన్‌ను వివో ఆవిష్కరించింది.