రాష్ట్రీయం

నేడు సీతారాముల పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్ట్భాషేకానికి భద్రగిరి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి
కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల క్షేత్రం రంగుల విద్యుద్దీపాలు, తాటాకు పందిళ్లతో కళకళలాడుతోంది. మంగళవారం ఎదుర్కోలుతో సీతారాముల కల్యాణానికి సన్నాహాలు పూర్తయ్యాయి.