రాష్ట్రీయం

గిన్నిస్ రికార్డులోకి ఆదియోగి ముఖం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన యోగాకు మూలమైన ఆదియోగి ముఖం గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పనున్నట్లు ఈశా ఫౌండేషన్ వెల్లడించింది. తమిళనాడులో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 112 అడుగుల ఎతైన ఆదియోగి ముఖం ప్రపంచంలోనే అతిపెద్ద శిల్పంగా గిన్నిస్ బుక్‌లో ఎక్కనుందని ఈశా ఫౌండేషన్ తెలిపింది. మానవ జాతి ముక్తిని చేరుకోవడానికి ఆదియోగి 112 విధానాలను అందించారని, అందుకే 112 అడుగులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది.