రాష్ట్రీయం

సబ్ కలెక్టర్‌గా పివి సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధును సబ్ కలెక్టర్‌గా నియమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో పివి సింధు ఎంతో ప్రతిభ చూపిందని, ఆమెకు ముందుగా ప్రకటించిన విధం గా గ్రూప్-1 ఉద్యోగంలో భాగంగా సబ్ కలెక్టర్‌గా నియమిస్తామని చెప్పారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఉద్యోగ నియామకాల చట్టంలో సవరణల బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పివి సింధుకు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేలా బిల్లులో సవరణలు చేసింది. దీన్ని సభ ఆమోదించింది.