రాష్ట్రీయం

గుడిసెల కూల్చివేతపై వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: ఒక కేసులో విశాఖ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పోరేషన్ పూర్వ చైర్మన్ ప్రవీణ్‌కుమార్‌పై దాఖలైన కోర్టు ధిక్కారం కేసును హైకోర్టు స్వీకరించింది. ఈ కేసులో ప్రవీణ్‌కుమార్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విశాఖపట్నం భరత్‌నగర్‌లో 14 గుడిసెలను కూల్చివేసేందుకు అనుమతించారనే అభియోగం హైకోర్టులో దాఖలైంది. విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ హైకోర్టు ఎదుట హాజరై దీనికి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా, సర్వే చేయకుండా 40 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారని పిటిఃననర్ల తరఫున న్యాయవాది కెవి సత్యరామ చంద్రరావు కోర్టుకు తెలిపారు.