రాష్ట్రీయం

సికిందరాబాద్-విజయవాడ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నేటినుంచి మంగళగిరిలో హాల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: ప్రయాణికుల సౌకర్యార్థం సికిందరాబాద్-విజయవాడ-సికిందరాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఆదివారం నుంచి మంగళగిరిలో అదనపు స్టాప్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రజాసంబంధాల ముఖ్య అధికారి ఎం ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ట్రైన్ నెం. 07757 సికిందరాబాద్-విజయవాడ ఉ.గం. 10:00కు ఒక నిముషం పాటు మంగళగిరిలో ఆపుతారని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి-జమ్ముతావి
తిరుపతి నుంచి జమ్ముతావికి ప్రత్యేక హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ నెం. 02706 జమ్ముతావి-తిరుపతి సూపర్‌ఫాస్ట్ హమ్‌సఫర్ ప్రత్యేక రైలు ఉ.గం. 05:30లకు జమ్ముతావిలో బయలుదేరి మరుసటి రోజు రా.గం. 22:25లకు తిరుపతి చేరుకుంటుందని తెలిపారు.