రాష్ట్రీయం

తెలంగాణలో ఇక పక్కాగా ఆస్తుల లెక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 22: రాష్ట్రంలోని మున్సిపాలీటీలు, నగరపాలక సంస్థల పరిధిలోని ఆస్తుల వివరాలను చిత్రాలతో సహా ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి ‘్భవన్’ యాప్ రూపొందించి దాని ద్వారా సేకరించిన ఛాయా చిత్రాలను పురపాలక, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల వెబ్‌సైట్లతో అనుసంధానించాలని నిర్ణయించారు. రెవిన్యూ, పట్టణ ప్రణాళిక విభాగాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు నూతన సాంకేతికను ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన పౌరసేవలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.