రాష్ట్రీయం

తెరుచుకున్న శ్రీశైలం స్లూయిస్ గేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జూలై 15: శ్రీశైలం జలాశయం స్లూయిస్ గేటు శనివారం తెరుచుకుంది. కృష్ణాబోర్డు ఆదేశాల మేరకు డెల్టా పరీవాహక ప్రజల నీటి అవసరాల నిమిత్తం 2 టిఎంసి నీటిని స్లూయిస్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేసినట్లు శ్రీశైలం జలాశయం డిఇ శయనానంద్ తెలిపారు. కాగా జలాశయం నీటిమట్టం 780 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం స్లూయిస్ గేట్ తెరవడంతో కృష్ణమ్మ దిగువకు పరుగులు తీస్తోంది.