రాష్ట్రీయం

పాతబస్తీలో ఆషాఢమాస బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ పాతబస్తీలో ఆషాఢమాస బోనాలు ఆదివారం వైభవంగా జరిగాయ.
పాతబస్తీలోని 126 అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయ. లాల్‌దర్వాజ మహాకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.