రాష్ట్రీయం

నాన్ బోర్డర్లపై త్వరలో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ఉస్మానియా హాస్టళ్లలో పరీక్షలకు సిద్ధమవుతున్న నాన్‌బోర్డర్లు ఈ నెల 23 వరకు హాస్టళ్లలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరారని, ఈ అంశంపై పరిశీలించి నిర్ణయం తెలియచేస్తామని తెలంగాణ విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. యూనివర్సిటీల్లో కొత్తగా ప్రవేశాలు పొందేవారికి గదులు కేటాయించేందుకు వీలుగా కోర్సులు పూర్తిచేసిన పాత విద్యార్థులు ఖాళీ చేయాలన్నారు.