రాష్ట్రీయం

పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 20: దళిత బిడ్డ, విద్యా కోవిదుడు రామనాథ్ కోవింద్ దేశంలో అత్యున్నతమైన పదవి రాష్టప్రతిగా ఎన్నిక కావడం సంతోషకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భారత దేశం వివిధ జాతులు, మతాల సమాహారమని, ఇలాంటి సాంఘిక జీవన వైవిధ్యం మరే దేశంలో కనిపించదని అన్నారు. ఇంతటి వైవిధ్యమున్నా మనందరం ఒకటిగా ఉండటమే మన దేశం ఘనతగా పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.