రాష్ట్రీయం

అరుదైన అరటి గెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, సెప్టెంబర్ 5: శ్రీకృష్ణాపురంలో సింహాచలం దేవస్థానం సాగుచేస్తున్న వంద ఎకరాల నృసింహవనంలో అరుదైన అరటిగెల ఆకట్టుకుంటోంది. పూర్తిస్థాయి సేంద్రియ ఎరువులతో సాగు చేస్తుండడంతో మంచి ఫలితాలు సాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అరటి చెట్టుకు సుమారు 170 కాయలతో పెద్ద గెల వేసింది.ఇక్కడ పండిస్తున్న పంటంతా సింహగిరిపై నిత్యాన్నప్రసాదానికి తరలిస్తామని అధికారులు తెలియజేసారు. అలాగే అలంకారం కోసం
ఉపయోగించే అరటి గెలలు కూడా నృసింహవనంలో అకర్షిస్తున్నాయి. సుమారు నాలుగున్నర అడుగుల పొడవుతో అరటి గెలలు ఉన్నాయి. మంగళవారం ఉదయం వనాన్ని సందర్శించిన ఈవో రామచంద్రమోహన్ వీటిని పరిశీలించారు.