రాష్ట్రీయం

అర్చకులకు బయోమెట్రిక్ హాజరుకు హైకోర్టు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: అర్చకులకు బయోమెట్రిక్ హాజరుకు హైకోర్టు బ్రేక్ వేసిందని ఎపి అర్చక సమాఖ్య కార్యదర్శి పి.రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో ఎపి ప్రభుత్వం అర్చకులకు బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ ఉతర్వులను వ్యతిరేకిస్తూ అర్చకులు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం బయోమెట్రిక్‌కు బ్రేక్ వేసిందని ఆయన తెలిపారు.