రాష్ట్రీయం

శ్రీశైలంలో 867 అడుగుల నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 867.7 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 132.4436 టిఎంసిలుగా నమోదైంది. ఎగువ ప్రాజెక్టులైన జూరాల నుంచి 1,57,767 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఇక జలాశయం నుంచి ఔట్‌ఫ్లోగా 57,403 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. ఉష్ణోగ్రతల వల్ల 65 క్యూసెక్కుల నీరు జలాశయం నుంచి ఆవిరైనట్లు డ్యాం అధికారులు తెలిపారు.