రాష్ట్రీయం

ఫలక్‌నుమా ప్యాలెస్ కు కొత్త హంగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్ కొత్త హంగులతో మరింత అందాన్ని సంతరించుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక బస చేయనున్న ఈ ప్యాలెస్ కొత్త అతిథికి ఆతిథ్యం ఇచ్చేందుకు ముస్తాబవుతోంది. బుధవారం సాయంత్రం పొద్దుపోయన తర్వాత దీప కాంతులతో దేదీప్యమానంగా కనిపిస్తున్న ఫలక్‌నుమా.