రాష్ట్రీయం

ఇదీ మెట్రో రైలు ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: 2007లో మెట్రోరైలు ప్రాజెక్టుకు అంకుర్పారణ జరిగి 2017 నవంబర్ 28న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించే వరకు ఎన్నో సవాళ్లను అధిగమించి ఎట్టకేలకు ప్రారంభయ్యే వరకు సాగిన మెట్రోరైలు ప్రస్థానం ఇది.
వ. తేదీ అంశం
సం.
1 మే 14, 2007 హైదరాబాద్ మెట్రోరైలు ఏర్పాటు
2 సెప్టెంబర్ 19, 2008 రాష్ట్ర ప్రభుత్వం, మైటాస్ మధ్య ఒప్పందం
3 జూలై 7, 2009 మైటాస్ ఒప్పందం రద్దు
4 జూలై 14, 2010 రెండోసారి ఫైనాన్షియల్ బిడ్ల ఓపెన్
5 సెప్టెంబర్ 4, 2010 హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్ అండ్ టిల ఒప్పందం
6 జనవరి, 2011 ఉప్పల్‌లో 104 ఎకరాల స్థలం కేటాయింపు
7 మార్చి, 2011 ఫైనాన్షియల్ క్లోజ్, కామన్‌లోన్ అగ్రిమెంటు
8 జనవరి 2012 హైదరాబాద్‌కు సెంట్రల్ మెట్రో యాక్టు విస్తరణ
9 మియాపూర్‌లో 104 ఎకరాలు ఎల్‌అండ్‌టిహెచ్‌ఎంఆర్‌ఎల్‌కు
అప్పగింత
10 ఏప్రిల్ 26, 2012 గ్రౌండ్ వర్క్‌ల ప్రకటన
11 మే, 2012 ఆపరేషన్,మెయింటనెన్స్ కాంట్రాక్టు నియామకం
12 ఆగస్టు 2012 రాయదుర్గంలో 15 ఎకరాల స్థలం కేటాయింపు
13 సెప్టెంబర్ 2012 కుత్బుల్లాపూర్‌లో హెచ్‌ఎంటి స్థలం లీజు
అగ్రిమెంటు
14 సెప్టెంబర్ 2012 హ్యుందయ్ రోటేంతో రోలింగ్ స్టాక్ ఒప్పందం
15 నవంబర్ 25, 2012 సిఎం చేతుల మీదుగా మెట్రో పనులు ఆరంభం
16 మే, 2013 కేంద్ర ప్రభుత్వ విజిఎఫ్ నిధుల తుది దశ
మంజూరీ
17 సెప్టెంబర్ 2014 మూడుకారిడార్లకు నోటిఫికేషన్ జారీ
18 జనవరి 20, 2015 సిగ్నలింగ్, టెలికాం సిస్టమ్‌కు రైల్వే బోర్డు
ఆమోదం
19 జనవరి 23, 2015 వే లీవ్ ఛార్జీల్లేకుండా ఆర్వోబిల నిర్మాణానికి
భారత రైల్వే అనుమతి
20 మే 8, 2015 కారిడార్ 2లోని స్టేజ్ 1కి ఆర్‌డిఎస్‌ఓ ఇంటెరిమ్
స్పీడ్ సర్ట్ఫికెట్
21 మే 8, 2015 సిఎంఆర్‌ఎస్‌చే నాగోల్-మెట్టుగూడ ప్రారంభానికి
ఆమోదం
22 ఏప్రిల్ 27, 2016 ప్రత్యేక విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు
23 జూన్ 17, 2016 గరిష్ట వేగం 80కెఎంపిహెచ్‌గా ఆర్‌డిఎస్‌ఓ
సర్ట్ఫికెట్ జారీ
24 ఆగస్టు 16, 2016 మియాపూర్-ఎస్‌ఆర్‌నగర్ వరకు ప్రారంభానికి
సిఎంఆర్‌ఎస్ అనుమతి
25 ఆగస్టు 22, 2017 మెట్రోరైలు భద్రతకు ప్రభుత్వ ఆదేశాలు
26 నవంబర్ 20, 2017 మెట్టుగూడ నుంచి అమీర్‌పేట వరకు
మెట్రో పరుగుకు సిఎంఆర్‌ఎస్ అనుమతులు
28 నవంబర్ 28, 2017 మెట్రోరైలును జాతికి అంకితం చేయనున్న
ప్రధాని
29 నవంబర్ 29,2017 మెట్రోరైలు ప్రజలకు అందుబాటులోకి