రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 1: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి 2018 మార్చి నెల కోటాలో 53,428 టికెట్లను విడుదల చేసినట్లు టీటీడీ ఈ ఓ ఎకె సింఘాల్ తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ ఈ ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుంచి ఈ టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్‌లైన్లో డిప్ ద్వారా 10,843 టికెట్లు విడుదల చేశామన్నారు. ఇందులో సుప్రభాతం 2,300 ఆన్‌లైన్ జనరల్ కేటగిరిలో 42,585 సేవ టికెట్లు ఉన్నాయన్నారు.