రాష్ట్రీయం

ఉచిత ఇంగ్లీషు బోధన ప్రారంభించిన బ్రిటిష్ కౌన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: ఆంగ్లభాషా బోధనలో ప్రపంచ నిపుణులైన బ్రిటిష్ కౌన్సిల్ , రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ ‘జియో చాట్’పై ఇంగ్లీషు చానల్ ప్రారంభించింది. జియో చందాదారులకు అదే విధంగా జియోచాట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి ఉచితంగా ఈ ఇంగ్లీషు చానల్ అందుతుంది. అత్యంత నాణ్యమైన టెక్స్‌ట్ , వీడియో , ఆడియో రూపంలో ఆంగ్లభాష అభ్యాస వనరులను వారికి అందుబాటులో ఉంచడం జరిగిందని బ్రిటిష్ కౌన్సిల్ కంట్రీ డైరెక్టర్ అలెన్ గెమ్మెల్ తెలిపారు.