రాష్ట్రీయం

సికింద్రాబాద్- రక్సాల్ మధ్య ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: సికింద్రాబాద్-రక్సాల్-సికింద్రాబాద్ మధ్య అదనపు రద్దీని నివారించేందుకు గాను 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27, మార్చి 6, 13, 20, 27 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి నెం.07091 రైలు బయలుదేరి రక్సాల్ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ నెల 26, ఫిబ్రవరి 2, 9, 16, 23, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో రక్సాల్ నుంచి నెం.07092 రైలు బయలు దేరుతుందని రైల్వే వెల్లడించింది.