రాష్ట్రీయం

24న 96వ డాక్ అదాలత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: తపాలా సేవలకు సంబంధించి ప్రజల ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 24న 96వ డాక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సర్కి ల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ప్రకటించారు. ఆ రోజు ఉద యం 11గంటలకు అదాలత్ ప్రారంభమవుతుందని, ఈ లోపు జనవరి 19 నాటికి ఫిర్యాదులు, సమస్యలను లిఖితపూర్వకంగా అందజేయాలని తెలిపారు. ఆ ఫిర్యాదులను చీఫ్ పోస్ట్‌మాస్టర్ కార్యాలయంలోని అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.వెంకటరామిరెడ్డికి అందజేయాలని సర్కిల్ కార్యాలయం తెలిపింది.