రాష్ట్రీయం

కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య 2 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: అధిక రద్దీని నివారించేందుకు గాను దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 20, 21 తేదీల్లో కాకినాడ నుంచి సికింద్రాబాద్ వరకు రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20న కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ వరకు నెం.07002 ప్రత్యే క రైలు బయలుదేరుతుండగా, ఈ నెల 21న 07004 ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరుతుందని రైల్వే వెల్లడించింది.