రాష్ట్రీయం

‘మత్స్యకారులకు అండగా ఉంటా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి వారికి అండగా ఉంటానని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల మత్స్యకారులు పవన్‌కళ్యాణ్‌ను సోమవారం కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ తీర ప్రాంతంలో కాలుష్యం వల్ల మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ నెల 21న శ్రీకాకుళంలో తాను పర్యటిస్తానని, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినపుడు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.