ఆంధ్రప్రదేశ్‌

ఎంత మంది కవలలో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: కవలలు పుట్టడం అరుదు. ఒకేచోట 29 జంటలకు కవల పిల్లలు ఉండడం మరింత అరుదైన విషయం. చిత్తూరులోని క్యాంఫోర్డ్ ఇంగ్లీషు మీడియం స్కూలులో 29 మంది కవల పిల్లలు రెండవ తరగతి నుంచి పదోతరగతి వరకు చదువుకుంటున్నారు. ఈనెల 22న ప్రపంచ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పాఠశాలలో శనివారం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. కవల పిల్లలు ప్రత్యేక డ్రస్సులు ధరించి సందడి చేశారు. కవలల దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరిని ఒక వేదికపై ప్రత్యేక దుస్తులు ధరింపచేసి నిర్వహించిన కార్యక్రమం అందరిని అబ్బుర పరచింది.