తెలంగాణ

‘తిత్లీ’ తుపాన్‌తో రైళ్ళు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: తూర్పువైపున ఉన్న ఆంధ్రప్రదేశ్, చెన్నై, పశ్చిమబంగ్లా రాష్ట్రాల్లో తిత్లీ తుపాన్‌తో అతి భారీ వర్షాలు కురుస్తాయని, వాటి ప్రభావం ఎక్కవగా ఉంటుందన్న సమాచారంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్ళను రద్దు చేసి, కొన్ని రైళ్ళను దారిమళ్లీంచారు. తదుపరి రైళ్ల సమాచారం చెప్పేవరకు ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఉమాశంకర్ సూచించారు. గురువారం నుంచి రద్దు అయిన పలు రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. రైలు నెంబర్ 18463 భువనేశ్వర్- బెంగళూరు, 12830 రైలు భువనేవ్వర్- చెన్నై, రైలు 17015 భువనేశ్వర్- సికింద్రాబాద్, రైలు 17016 సికింద్రాబాద్- భువనేశ్వర్, రైలు 11019 ముంబయ్- భువనేశ్వర్, రైలు 11020 భువనేశ్వర్- ముంబయ్, రైలు 17480 తిరుపతి-పూరి, రైలు 17479 పూరి- తిరుపతి, రైలు 12840 చెన్నై- హౌరా, రైలు 82614 చెన్నై సెంట్రల్- సంత్రాగచ్, రైలు 12773 శాలిమార్- సికింద్రాబాద్, రైలు 12897 పాండిచ్చేరి- భువనేశ్వర్, రైలు 12254 భాగల్‌పూర్- యశ్వంత్‌పూర్, రైలు 12516 శిల్‌చార్- తిరువనంతపూర్ రైళ్ళను రద్దు చేశారు.
రైలు 12504 అగర్తలా- బెంగళూరు వెళ్ళే రైలు ఖర్గాపూర్, రూర్కెలా, సంబల్‌పూర్ విజయనగరం మీదుగా నడుస్తాయి. హౌరా- చెన్నై 12841 రైలు ఖార్గాపూర్, రూర్కెలా, సంబల్‌పూర్, విజయనగరం మీదుగా నడుస్తాయి. రైలు 22831 హౌరా- పుట్టపర్తికి ఖార్గాపూర్, రూర్కెలా, సంబల్‌పూర్, విజయనగరం, విజయవాడ, గుంటూరు. నంద్యాల, గత్తి, అనంతపూర్, ధర్మవరం మీదుగా పుట్టపర్తి చేరుకుంటుంది. రైలు 12863 హౌరా- యశ్వంత్‌పూర్‌కు ఖార్గాపూర్, రూర్కెలా, సంబల్‌పూర్, రాయగడ్, విజయనగరం మీదుగా చేరుకుంటుంది. రైలు 18646 హైదరాబాద్- హౌరా ఈస్టుకోస్టు వరంగల్, బలార్ష, నాగపూర్, బిలాష్‌పూర్, టాటానగర్, ఖార్గాపూర్‌కు చేరుకుంటుంది. రైలు 12704 సికింద్రాబాద్- హౌరా ఫలక్‌నుమా వరంగల్, నాగపూర్, బిలాష్‌పూర్, టాటానగర్. ఖార్గాపూర్‌కు చేరుకుంటుంది, రైలు 18645 హౌరా- హైదరాబాద్ ఈస్టుకోస్టు భువనేశ్వర్, సంబల్‌పూర్, విజయనగరం మీదుగా, రైలు 22643 ఎర్నాకులం- పాట్న విజయనగరం, ఖార్గాపూర్, రైలు 22842 చెన్నై- సంత్రాగచ్ విజయనగరం, సంబల్‌పూర్, టాటానగర్, ఖర్గాపూర్, రైలు 12842 చెన్నై- హౌరా కోమండల్ విజయనగరం, ఖర్గాపూర్, రైలు 12507 త్రివేండ్రం సెంట్రల్- శిల్‌చార్ విజయనగరం, సంబల్‌పూర్, అసాన్‌సోల్, దుర్గాపూర్ రాంపూర్ హాట్, రైలు 22611 చెన్నై న్యూ- జాల్‌పాయ్‌గురి వరంగల్, బలార్ష, నాగపూర్, ఖర్గాపూర్, రైలు 22864 యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్ వరంగల్, బలార్ష, నాగపూర్, ఖర్గాపూర్, రైలు 22604 విల్లుపురం- ఖర్గాపూర్ వరంగల్, బలార్ష, నాగపూర్, ఖర్గాపూర్, రైలు 12868 పాండిచ్చేరి- హౌరా ఎక్స్‌ప్రెస్ వరంగల్, బలార్ష, నాగపూర్, టాటానగర్, ఖర్గాపూర్‌కు చేరుకుంటుంది.
రులు చెప్పారు.