తెలంగాణ

రూ. 80 లక్షలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 17: ఎన్నికల విధుల్లో భాగంగా శనివారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారులో ఏలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 80 లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వన్ టౌన్ ఎస్సై జె.గుణవంత్‌రావు అధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టణానికి చెందిన వై.మాదవ్ అనే జిన్నింగ్ యజమాని కారు డిక్కీలో నగదు తీసుకవెళ్తుండగా పోలీసుల సోదాలో పట్టుబడింది.