జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై సుప్రీం ‘స్టే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ నైనిటాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 27న తాము తీర్పు ఇచ్చేవరకూ ‘స్టే’ అమలులో ఉంటుందని సుప్రీం తెలిపింది. అప్పటి వరకూ గవర్నర్‌కే అన్ని అధికారాలూ ఉంటాయి. సుప్రీం స్టేతో మాజీ సిఎం హరీష్ రావత్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.