జాతీయ వార్తలు

సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను నిషేధించాలని కోరుతూ వచ్చే సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని ప్రధాన ట్రేడ్ యూనియన్లు నిర్ణయించాయి. ఈ రోజు ఇక్కడ జరిగిన సమావేశంలో ఎఐటియుసి, ఇంటక్, హెచ్‌ఎంఎస్, సిఐటియు తదితర 11 కార్మిక సంఘాల నేతలు పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆరోపించారు.