జాతీయ వార్తలు

స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: సోమవారం దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత ఈక్విటీ మార్కెట్ సూచీలు వరుసగా 6వ సెషన్ లో కూడా దలాల్ స్ట్రీట్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ఇంతకు ముందు ఐదు సెషన్లలో 747 పాయింట్లు లాభపడిన ప్రారంభంలో 200 పాయింట్లకు పైగా లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 27,315 దగ్గర సెన్సెక్స్ స్థిరంగా ట్రేడవుతోంది. 52 నిఫ్టీ పాయింట్ల లాభంతో 8,380 దగ్గర ట్రేడవుతోంది. అటు కరెన్సీ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి 0.13 పైసల లాభంతో 67.19 దగ్గర రూపాయి విలువ ఉంది. బంగారం కూడా దాదాపు 237 రూపాయలు లాభంతో 31 వేల700 స్థిరంగా ఉంది.