రాష్ట్రీయం

వెంగన్నపాలెం పాఠశాలలో కుప్పకూలి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం పాఠశాలలో ఖో..ఖో.. ఆడుతూ భద్రాచలం అనే విద్యార్థి అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ఉపాధ్యాయులు భద్రాచలంను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. ఇద్దరు విద్యార్థులు ఎదురెదురుగా ఢీకొనడంతో సంఘటన చోటుచేసుకున్నది.