తెలంగాణ

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. మృతుడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన సాయికృష్ణగా గుర్తించారు. పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.