తెలంగాణ

ఖమ్మంలో విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఖమ్మంలోని కృష్ణవేణి జూనియర్‌ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని సంధ్యారాణి కళాశాల వసతిగృహంలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంధ్యారాణి స్వస్థలం తల్లాడ మండలం మిట్టపల్లి.