సబ్ ఫీచర్

క్యూట్ మోడల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్ల చిన్నారి. పరుగులు పెట్టే వయసు. కాని క్యాట్‌వాక్‌లో క్యూట్‌గా నడిచి చప్పట్ల జల్లు కురిపించింది. ఇంతకూ ఎవరీ క్యూట్ మోడల్ అనుకుంటున్నారా? న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న ఈ ముద్దులొలికే చిన్నారి డ్రెస్స్ డిజైనర్ అమెరికాకు చెందిన షెర్రి హాల్. దుస్తులు డిజైన్ ప్రదర్శనలో పాల్గొంది. లగ్జరీ వస్త్రాలను ధరించి హొయలు పోతున్న ఈ చిన్నారి మోడల్ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తే దాదాపు లక్షా ముప్పయి వేలమంది ఫాలోవర్స్ సంపాదించింది. ఇంతకీ ఈ బుడత పేరు టైలెన్ బిగ్గాస్. ఈమె అక్క కూడా మోడలే.