సబ్ ఫీచర్

అక్కున చేర్చుకుంటే ఇంత అన్యాయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా 1947కు ముందు, ఆ తరువాతి కాలాన్ని సమీక్షించుకోవాలి. 1947 వరకు ఉన్న విదేశీయుల పాలనలో దేశం ముస్లిం-క్రైస్తవ పరిపాలకుల నుండి అత్యధిక క్షోభను ఎదుర్కొన్నది. దేశ ప్రజలు పడిన కష్టాలు, బలిదానాలు, దోపిడీ, మానభంగాలు, అవినీతి, అక్రమాలు, అన్యాయం - ప్రాంతీయభేదం లేకుండా అన్ని ప్రాంతాల్లోను బాధలు అనుభవించారు. 1947, ఆగస్టు 15నాడు స్వాతంత్య్రం వచ్చిందని సంతోషించాల్సిన సమయంలోను - దేశ విభజనవల్ల, వేల సంఖ్యలో రైళ్లలో వచ్చిన శవాల గుట్టలు, మైళ్ల దూరం కాలినడకన వస్తున్న శరణార్థులపై దాడులు, హత్యలు, అకృత్యాలు మిగిల్చిన విషాదం - చరిత్ర మరువలేనిది.
అంబేద్కర్ వంటి నాయకులు ‘ముందు జాగ్రత్తగా’ చెప్పిన మాటలను పక్కనబెట్టి, నాటి నాయకత్వం, మతపరంగా దేశ విభజన జరిగినా, పక్కనున్న ఇరు దేశాల నుండి వలసలు జరుగుతున్నా, ఇక్కడి ముస్లింలు ఇక్కడే వుంటారని పెద్ద మనస్సుతో,- మానవతా హృదయంతో దేశం ఆదరించింది. వారికి ఎట్టి నష్టమూ, ప్రమాదమూ లేకుండా సమాదరించింది. దేశ ప్రజలు కూడా భారతీయ సంస్కృతీ, సంస్కారాల ప్రభావంతో అంగీకరించారు. ఈ దేశంలో కలసిపోవడానికి అవకాశం ఇచ్చారు.
పార్శీలు ఈ దేశానికి వచ్చినపుడు మనకు ఇచ్చిన మాట ‘‘పాలల్లో పంచదార’లా కలిసిపోతామన్నారు. వారి మాటను అలానే నిలబెట్టుకున్నారు. ఈ దేశ గౌరవ, మర్యాద, ప్రతిష్టలే తమవిగా ఆదర్శ జీవనులైనారు. దేశ విభజన సందర్భంగా జరిగిన కుట్ర, కుతంత్రము, హింస, రక్తపాతాలను మరచి దేశం ఆశ్రయమిచ్చింది. కానీ ఈ డెబ్బయి సంవత్సరాల కాలాన్ని ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఖ ఏ దేశంలో లేని విధంగా, కులమతాలకు అతీతంగా వారికి సర్వోన్నత పదవులతో ఈ దేశం సత్కరించింది.
ఖ ఈ దేశంలో మొదటి ఫలం వారికే అని ఇక్కడ అనేక రాయితీలు, రిజర్వేషన్లు, ప్రాధాన్యతలు కట్టబెట్టాయి. ఇక్కడ సరి అయిన గూడు, ఆహారం, బట్టలు లేనివారికికూడా అందని సౌకర్యాలను, గ్రామాలు, నగరాలలో వారికి అందించారు.
ఖ స్వతంత్ర ప్రతిపత్తితో ఆరాధనా స్థలాలు, విద్యాలయాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. వారి మత సంప్రదాయాలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించారు. ఇన్ని చేసినా తోటి ప్రజలు వారి అస్థిత్వాన్నీ, ప్రవర్తననూ, చాలా బాధతో ప్రశ్నించుకునే, ఆలోచించుకునే అవసరాన్ని కలుగజేస్తున్నారని చెప్పకతప్పదు. అనేక జాతులు ఈ దేశంలో పాలల్లో నీళ్లలో కలిసిపోయాయి. కానీ కింది విషయాలు ప్రశ్నార్థకాలుగా, ఆలోచన రేకెత్తించేవిగా, పునఃస్సమీక్ష కోరుతున్నాయి, హెచ్చరిక చేస్తున్నాయి.
ఖ ఒకపక్క దేశం నుండి విడిపోయిన రెండు భూభాగాలలో 25శాతం నుండి ఒక శాతానికి ఇంకో మతం జనాభా పడిపోయింది. అదే ఈ దేశంలో 20 శాతం సుమారుగా పెరిగింది. ఇప్పటివరకూ ప్రతీ సంవత్సరమూ, ప్రతిరోజూ అక్రమ ప్రవేశకులుగా వేలాది, లక్షలాదిమంది చొరబడుతున్నారు.
ఖ విద్య, వ్యాపార రంగాల్లో అనేక ప్రత్యేకతల్ని వారికి కల్పించినా, విదేశీధనం - అక్రమంగా వారి మత కార్యకలాపాల ద్వారా ఆక్రమణలకు, బలవంతపు మత మార్పిడులకూ అందుతూనే ఉన్నది. మతపరమైన ఉద్రిక్తతలు పెంచబడుతున్నాయి.
ఖ ఈ దేశంయొక్క ఆత్మగౌరవం, మరియు ఇక్కడి శ్రద్ధాకేంద్రాల గౌరవం ఆశాభంగానే్న చవిచూసింది. దేశంలోని అనుమతి వున్న గోశాలలు, వాటికి సుమారు పది రెట్లు ఎట్టి అనుమతులు లేకుండా జరుపుతున్న లక్షలాది గోవధలు - ప్రజల హృదయాలను బాధతో పిండేస్తున్నాయి.
వధశాలల నిర్వహణ కూడా వందశాతం సుమారుగా ఒకేమతంవారి - అక్రమ నిర్వహణ కొనసాగుతున్నది. జంతు కబేళాలనుండి ఎముకలనుండి ప్రమాదకరమైన నూనెలు తయారు చేస్తూ మిగిలిన నూనెలతో కల్తీచేసి విక్రయిస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి ప్రమాదాలు తెచ్చిపెడుతున్నది.
ఖ మోసం, దగా, కుట్రలతో - ప్రత్యేక శిక్షణలు, లక్షల రూపాయల ప్రోత్సాహకాలతో అమాయకపు ప్రజలను మతమార్పిడులకు బలి జరుగుతూనే ఉన్నది. లవ్ జిహాదీల పేరుతో లక్షలాది ఆడకూతుళ్లకు జరుగుతున్న అన్యాయం దీనికి పరాకాష్ఠకదా!
ఖ ప్రపంచంలో అందరికీ తీవ్రవాద కేంద్రమేదో అర్థమైంది. ఉగ్రవాదులకు ఆశ్రయ స్థలాలుగా, శిక్షణ కేంద్రాలుగా, ఉత్పత్తి కేంద్రాలుగా మారిన వాళ్లు క్షమార్హులా?
ఖ దేశం అంతా అన్ని మతాలు, కులాలూ, వర్గాలూ అందరూ కలిసిమెలిసిన జీవితం చూస్తాము. కానీ కొన్ని మతంవారీ జనాభా ఎక్కువగాకల ప్రాంతాలలో ప్రణాళిక ప్రకారం ఒక మతం వారిని ఖాళీ చేయించి వేరే మతాలవారికి ఇక్కడ స్థానం లేదంటూ తయారైన కేంద్రాలను - ఏ విధంగా సమర్థించాలి?
ఖ రాజ్యాంగం, హక్కులు, చట్టాలను - వాటిలో ఉన్న లోపాలు కావచ్చు లేదా బలహీనతలు కావచ్చు - వాటిని ఉపయోగించి, అక్రమ నిర్ణయాలు తీసుకోవచ్చుననే నేరప్రవృత్తి, అట్టి వ్యాపారాలు పెరిగిపోతున్నాయి.
ఈ దేశపు స్వభావం - స్నేహహస్తం చాచి, హృదయాన్నిచ్చే వారికి ప్రాణమిస్తుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి చెప్పినట్లు ఈ దేశంలోని అందరితో కలసిపోయి వుంటే పూలబారులతో స్వాగతం. లేకుంటే తలుపులు బార్లా తీసి ఉంచాం. ఇక్కడ మేము కలిసిమెలసి సమంగా ఉండలేము, ఈ దేశ సౌభాగ్యానికి మేమూ భాగస్వాములమే, మాకు ఏ ప్రత్యేకతలూ అక్కరలేదు, అందరూ ఈ తల్లి సంతానమేనని అనలేనివాళ్లు - స్వేచ్ఛగా వారికిష్టమైన దేశానికి వెళ్లవచ్చును. ఏడు దశాబ్దాల దీర్ఘకాల ఓర్పునకు ఇంకనూ పరీక్షా సమయం అవసరమా? అనిపిస్తోంది. యువశక్తి, ప్రజాశక్తి బాగా ఆలోచిస్తోంది. సహనం హద్దుమీరబడదని నమ్మకం. బాధతో.. ఆశతో.. స్నేహహస్తాలు చాచి స్వాగతిస్తున్నా.. కుట్రతో చేసే మత మార్పిళ్లు, లవ్‌జిహాదీలు, తీవ్రవాద చర్యలూ, గోహత్యలూ వదిలి - విదేశీధనం కొరకు వాళ్ల తొత్తులుగా మారకుండా, - ధైర్యంగా, స్వాభిమానంతో, సగర్వంగా, ప్రేమపూర్వకంగా, అందరికోసం నేనంటూ,.. ఆర్తితో.. ఆర్ద్రతతో, కలసివుందాం అంటూ మనతో వచ్చేవారికి ప్రణామాలతో.. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’.

-జగన్మోహన్.. 7382440729