జాతీయ వార్తలు

ఆమ్‌ ఆద్మీ నేతలపై స్వామి మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై పార్టీ నేతలపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి పాలనను వదిలేసి బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఎక్కడైనా ఉందా? ప్రజల శ్రేయస్సును పక్కన పెట్టి మరీ ఆయన ధర్నాలు చేయడం ఎంతమాత్రం సరైంది కాదు. దానికి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు ఇవ్వడం మరింత విడ్డూరంగా ఉందన్నారు. కేజ్రీవాల్‌ రాజకీయ నిరక్ష్యరాస్యుడు. అతనికి పాలన పట్ల ఎంతమాత్రం అవగాహన లేదు.’ అని విమర్శనాస్త్రాలు సంధించారు.