జాతీయ వార్తలు

రాయ్‌.. మీరిక జైలుకు వెళ్లాల్సిందే.. : సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: సహారా అధినేత సుబ్రతారాయ్‌ను కస్టడీలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పోలీసులను శుక్రవారం ఆదేశించింది. ఆయనకు పెరోల్‌ను పొడగించేందుకు కోర్టు నిరాకరించింది. డబ్బు ఇంకా అందలేదని, పెరోల్‌ను పొడగించాలని సుబ్రతారాయ్‌ తరఫు న్యాయవాది కోరగా- న్యాయస్థానం అందుకు నిరాకరించింది. శుక్రవారంతో ఆయన పెరోల్‌ గడువు ముగియడంతో సర్వోన్నత న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టింది. పెట్టుబడిదారులకు వేల కోట్ల చెల్లించాల్సిన సుబ్రతారాయ్‌ కోర్టు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు దిల్లీలోని తీహార్‌ జైలులో ఉన్న రాయ్‌- . తల్లి అంత్యక్రియల నిమిత్తం ఈ ఏడాది మేలో పెరోల్‌పై బయటకు వచ్చారు. ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన డబ్బును సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పడంతో సుప్రీంకోర్టు మూడు సార్లు ఆయనకు పెరోల్‌ను పొడుగిస్తూ వచ్చింది.