ఆంధ్రప్రదేశ్‌

నవ దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: గాజువాకలోని కంఠయ్యనగర్‌లో నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. నరేంద్రకుమార్ (22). ఢిల్లేశ్వరి (19) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు గత రెండు నెలల క్రితం కంఠయ్యనగర్‌లో కాపురం పెట్టారు. రాత్రి ఒక శుభకార్యానికి వెళ్లి వచ్చారు. తెల్లారిన తరువాత ఎంతకీ తలుపులు తీయకపోవటంతో పక్కవీధిలో ఉంటున్న కుటుంబ సభ్యులకు కబురుపంపగా.. వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరు ఉరివేసుకుని ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. సిఐ సూరి నాయుడు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.