రాష్ట్రీయం

ఉయ్యాలవాడలో ఇద్దరు మహిళల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్వపల్లి: ఇద్దరు మహిళల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చివరకు విషాదంగా ముగిసింది. సూర్యాపేట అర్వపల్లి మండలం ఉయ్యాలవాడలో సరోజ (25), గట్టమ్మ (26) బుధవారం తెల్లవారుజామున ఇద్దరు పరస్పరం తగువులాడుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు మహిళలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళలు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఘర్షణకు గల కారణాలు తెలియాల్సి ఉంది.