తెలంగాణ

భవనం పైనుంచి దూకి తల్లి,కుమార్తె ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి కిందకు దూకి తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నగరంలోని కాచిగూడ వద్ద జరిగింది. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించి, ఈ ఘటనకు దారితీసిన కారణాల గురించి దర్యాప్తు ప్రారంభించారు.