జాతీయ వార్తలు

వస్తు-సేవల పన్ను బిల్లుకు మద్దతు : సుజనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించి ఏకాభిప్రాయం అవసరం లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. వస్తు-సేవల పన్ను బిల్లుకు పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని తెలిపారు.