అంతర్జాతీయం

విదేశీ వ్యవహారాల మంత్రిగా సూకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయన్మార్: మయన్మార్ పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేషనల్ లీగ్ ఫర్ డమొక్రసీ పార్టీ అధినేత్రి అంగ్‌శాన్ సూకీ ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు. తన పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినా, చట్టపరమైన అవరోధాల కారణంగా ఆమె దేశాధ్యక్ష పదవిని చేపట్టలేకపోయారు. తనకు అత్యంత నమ్మకస్తుడైన హితిన్ క్యాను అధ్యక్ష పదవికి ఆమె ఎంపిక చేశారు. దేశాధ్యక్షుడిగా క్యా బాధ్యతలు చేపట్టాక, సూకీ మాత్రం ఇంధన, విద్య, విదేశాంగ శాఖలను చేపట్టారు.