జాతీయ వార్తలు

స్వతంత్ర అభ్యర్థిగా సుమలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ భార్య, సినీనటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా లోకసభ బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆమెకు మాండ్య నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్టు ఇవ్వకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో భాగంగా ఈ సీటు జేడీఎస్‌కు వెళ్లటంతో ముఖ్యమంత్రి తనయుడు నిఖిల్ పోటీ చేస్తున్న విషయం విదితమే.